9, డిసెంబర్ 2011, శుక్రవారం

2011 సంవత్సరపు టాప్ టెన్ హాలీవుడ్ చిత్రాలు

ఇటీవల టైం మాగజీన్ ప్రకటించిన లిస్టు అఫ్ టాప్ టెన్ బెస్ట్ మూవీస్ అఫ్ 2011 ఇక్కడ క్లుప్తం గా పోస్ట్ చేస్తున్నాను.
దీనిలో మనం చూసినవి ఎన్ని ఉన్నాయో , చూడాల్సినవి ఎన్ని ఉన్నాయో బేరీజు వేసుకుందాం.

1.ది ఆర్టిస్ట్ 
2.హ్యూగో
3.డిటెక్టివ్ డీ అండ్ ది మిస్టరీ అఫ్ ఫాన్ట్టం ఫ్లెం
4.ది ట్రీ అఫ్ లైఫ్
5.వార్ హార్స్
6.సూపర్ 8
7.కేవ్ అఫ్ ఫర్గాట్టేన్ డ్రీమ్స్
8.రైజ్  అఫ్ ది ప్లానెట్ అఫ్ ది ఏప్స్
9.రాంగో
10.ఫాస్ట్ ఫైవ్
సోర్స్: