ఫిబ్రవరి నుంచి మాన్యత టెక్ పార్క్ లోని ఒక స్టాఫింగ్ సంస్థ లో కన్సల్టెంట్ విషయ పరిజ్ఞాన నిపుణుడిగా సేవలు అన్దిస్తున్నాను. సోమవారం నుంచి నేను పని చేస్తున్న టీం మేనేజర్ ఒక రెండు వారాల పాటు ఈ ఆఫీసు లో పని చేయడానికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్హారు. ఈ కార్యాలయం అమెరికా షిఫ్ట్ లో పనిచేస్తున్నందువలన ప్రతి సాయంత్రం 6. 30 నుంచి మరుసటి రోజు ఉదయం 3. 30 దాకా పనిచేయడం జరుగుతుo ది .
ఈ రోజు ఒంటి గంట ప్రాంతం లో టీం లీడర్ సాగర్ ఫొన్ లో మాట్లాడడానికి బయటికి వెళ్ళాల్సి వచ్చి oది . తను తిరిగి వచ్చిన తరువాత మేనేజర్ గారితో మాట్లాడవలసి రాగా ఆవిడ సాగర్ ను ఏమిటి సాగర్ ? మీరు మద్యం గానీ పుచ్చుకున్నారా? అని వ్యంగ్యంగా అడి గారు. దానికతడు నేను నా భార్య ఊరిలో ఉండగా మద్యం ముట్టుకోను అని బదులిచ్చాడు . దానికి ఆవిడ అందుకనే ఆఫీసులో పుచ్చుకున్తున్నావా? అని అడి గారు.
అక్కడే ఉన్న నేను మొత్తం వ్యవహారం గమనించడం జరిగినది. నా తో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న గా నవ్వడం ప్రారo భిo చాo . అంతలో నాకు ఘాటు గా ఆల్కహాల్ వాసన తగలగా నేను కూడా ఎం జరిగిందో తెలియకుండా ఆలోచించ సాగాను. ఇంతలో పక్కన బే లో ఉన్న కుర్రాళ్ళు ఇప్పుడే రాహుల్ హ్యాండ్ సానిటై జర్ వాడాడు అని చెప్పడం తో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాం .
తరువాత నేను ఆ రాహుల్ గాడి దగ్గరకు వెళ్లి సానిటై జర్ పరిశీలించగా సీసా పై ముద్రించిన వివరాల ప్రకారం అoదులో 99 శాతం ఆల్కాహాల్ ను వాడినట్టు తెలిసింది . మిగతా దేశం మొత్తం గాఢ నిద్రలో మునిగిన సమయంలో ఇక్కడ పనిచేయడం ఇటువంటి సంఘటనలు జరగక పోతే చాలా బోరింగ్ గా ఉoటుoది. అన్నట్టు ఈ చిన్న కథలో మన కథానాయకుడు సాగర్ కూడా తెలుగు వారే కావడంతో వారి అనుమతి తో ఈ టపా రాయడం జరూగుతో oది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి