గత సంవత్సరం లో టైం మాగజీన్ ప్రచురించిన అత్యుత్తమ బ్లాగ్ ల జాబితా లో చోటుచేసుకున్న పోస్ట్ సీక్రెట్ అనే బ్లాగ్ నన్ను చాలా ఆకట్టుకొంది. ఆధునిక జీవితం లో సాధారణం గా తారస పడే వ్యక్తుల జీవితాల్లో కొన్ని రహస్యాలను ఇక్కడ చూడవచ్చు.
ప్రపంచం లో ఎవరైనా తమ జీవితంలో ని రహస్యాలను అతి గోప్యంగా అంతర్జాలంలో పంచుకోవాలనుకున్నపుడు పోస్ట్ సీక్రెట్ కి పంపించొచ్చు.ప్రతి వారాంతం లో కొన్ని ప్రచురించ దగిన పోస్ట్ కార్డు రహస్యాలను పోస్ట్ సీక్రెట్.కాం లో ప్రచురిస్తారు.
పోస్ట్ సీక్రెట్ ని ప్రపంచంలో నే అతిపెద్ద ప్రకటనలు లేని బ్లాగు గా నిర్వాహకులు పేర్కొంటున్నారు.ఈ బ్లాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగోరే వారు "పో సీక్రెట్ కమ్యూనిటీ .కాం" ని సందర్శించగలరు.
http://postsecretcommunity.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి