యండమూరి వీరేంద్రనాథ్ విజయానికి ఏడు మెట్లు లాంటి చాలా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు రాసి తెలుగు చదువరుల లో ఈ జానర్ ని బాగా వ్యాప్తి లోకి తెచ్చారు. నరసింహ రావు రచించిన "వ్యక్తిత్వ వికాసం" కూడా ఇదే కోవకు చెందినా ఒక మంచి పుస్తకం.ఇటువంటి పుస్తకాలు ఇంగ్లీష్ లో తరచూ వెలువడుతుంటాయి.చాలా ఏళ్ళ క్రితం ప్రవాస భారతీయ అధ్యాత్మిక గురువు,రచయిత డాక్టర్ .దీపక్ చోప్రా " ది సెవెన్ స్పిరిచువల్ లాస్ అఫ్ సక్సెస్ "((విజయానికి ఏడు ఆధ్యాత్మిక సూత్రాలు- రచయిత స్వేచానువాదం) అనే పుస్తకం వ్రాశారు.
ఈ పుస్తకం గురించి చాలా మంది దగ్గర చాలా రోజుల నుంచి వింటున్నా నేను ఈ మధ్యనే చదవడం జరిగింది.ఇది చాలా చిన్న పుస్తకం.దీపక్ చోప్రా ఈ పుస్తకం లో మన నిత్య జీవితం లో మనం సంపదను సృష్టించడానికి,ఆరోగ్యం గా జీవించడానికి, చక్కటి మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి , మన వ్యక్తిగత సంతృప్తి కోసం ఉపయోగ పడే ఏడు సూత్రాలను చాలా సరళం గా , ఉత్తేజకరం గా వివరించారు. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం ఉందొ లేదో తెలీదు కానీ నేను ఇంగ్లీష్ వెర్షన్ చదివాను.
ఆఫీసు లో కొంచం ఒత్తిడి లో ఉన్నపుడు ఈ పుస్తకాన్ని చదవడం నాకు ఎంతో లాభించింది.ఏడు సూత్రాలలో వారం లో ప్రతి రోజు ఒక సూత్రాన్ని పాటించడం ద్వారా మనం చాలా ఉపయోగాలను పొందవచ్చు.
ఈ సెవెన్ స్పిరిచ్చువల్ లాస్ ని కింద వ్రాస్తున్నాను
1.Law of pure potentiality
2.Law of giving
3.Law of karma
4.Law of least effort
5.Law of Intention and desire
6.Law of detachment
7.Law of Dharma

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి